Self Employment & Part time Jobs for all:
ఈ పేజి నిరుద్యోగులకు మరియు పార్ట్ టైం జాబ్స్ చేయాలనుకొనే వాళ్ళకోసం. మీ దగ్గర కూడా ఏదైనా పార్ట్ టైం జాబ్స్ మరియు ప్లాన్స్ ఉంటె మమ్మల్ని సంప్రదించగలరు. మేము మీ పార్ట్ టైం జాబ్స్ మరియు ప్లాన్స్ ని ఈ పేజ్ ద్వారా నిరుద్యోగులకు తెలిసేలా చేసి మీకు మరియు నిరుద్యోగులకు సహాయం చేయగలము. ఇందుకు ఎటువంటి రుసుము లేదు ( Free of Cost).
మా నెంబర్ : 9703085369, 7382571230.
Part time Jobs
WE FOR WIN ద్వారా :
నిరుద్యోగులకు సహాయం చేయడానికి నిర్మించిన ఈ వెబ్సైటులో ప్రకటనలు ( Advertisements ) ఇప్పించి ఆదాయంలో 50% పొందగలరు. ఇది కేవలం నిరుద్యోగులకు మాత్రమే. ప్రకటన దారులకు వర్తించదు. ప్రతిరోజికి WE FOR WIN వీక్షకులు 1500 నుండి 2000 మంది. నెలకి నెలకి సుమారు 50000 మంది వీక్షకులు.
Opportunities Telugu Employment News Paper ద్వారా :
నిరుద్యోగులకు ఎంతో చేరువై సుమారుగా 5000 మంది చందాదారులు కలిగి, రాష్టవ్యాప్తిగా 700 గ్రందలయాలలో నిరుద్యోగులకు చేరువైన Opportunities Telugu Employment News Paper కి, ఒక రోజుకి 240 రూపాయల చొప్పున ముగ్గురిని లేక నెలకి 90 మంది చందాదారులను చేర్పించడం ద్వారా 7000 రూపాయలను సంపాదించుకోగలరు.